హ్యాపీ రక్షా బంధన్ జగన్ అన్నా || YS Jagan Lady Fans Celebrating Rakhi With Him || Oneindia Telugu

2019-08-16 97

YS Jagan Lady Fans Celebrating Rakhi With Him.AP Chief Minister YS Jagan Mohan Reddy has conveyed his wishes to Telugu people on the occasion of the Raksha Bandhan festival. In a Twitter message, he tweeted that Greetings to all on the auspicious occasion of #RakshaBandhan, which signifies the bond of love, protection and respect of siblings for each other. Wishing you all a joyous and a fun-filled Rakhi.
#ysjagan
#ysrcp
#rakhi
#rakshabandhan
#andhrapradesh
#appolitics
#yssharmila

రాఖీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోదరి వైఎస్‌ షర్మిల రాఖీ కట్టారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టిన షర్మిల ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌ తన సోదరికి స్వీటు తినిపించారు. ఇక, ఇవాళ రాత్రికి సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లనున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇదివరకే శుభాకాంక్షలు తెలియజేశారు. తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు.

Videos similaires